TDP Leaders predicts that AP CM YS Jagan has dropped his idea of early elections in andhrapradesh. <br />గతంలో ముందస్తు ఎన్నికలపై పలుసంకేతాలు ఇచ్చిన వైఎస్ జగన్ తాజాగా ఈ అంశంపై వెనక్కి తగ్గారని టీడీపీ నేత వర్ల రామయ్య చెబుతున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.అలాగే జగన్ ముందస్తు ఆలోచన విరమించుకున్నారని చెప్పేందుకు మరికొన్ని ఉదాహరణల్ని కూడా ఆయన ప్రస్తావించారు. <br />#apearlyelections #TDP #BJP #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #tdpbjpallaince #amithsha #apcmjagan #apelections2024<br /> ~PR.38~PR.41~